శ్రీ యేసే కద నను గాచినది సాతాను కన్నులకు నను మరుగు చేసి మపదనిసా .... నిరిసరినీ గమపదనీ ..... నిరిసరిసా (2) నా వంటిరి రాత్రి ప్రయాణములలో నాతో నడిచి ననునగాచెనుగా దుష్టుల దుష్టముకు నను బలిచేయక ఈదినము వరకు నాకు రక్షయై // శ్రీ // తల్లి దండ్రి తోబుట్టువులు త్రోసి వేసినను నన్ను చేరదీసి హస్తకృతములో నివసించలేదు శరీర ఆహారము భుజించగలేను // శ్రీ // క్రీస్తేసు రెక్కలు నాకు నివాసమై నివసించుచున్నాను ఆయన నీడలో నా యేసు ప్రేమను తలంచినేను స్తుతించగ లేక వుండలేను // శ్రీ //O nouă zi din cortul sfânt răsare Глаза закрываю и вижу Hak - Hudo, Odil - Hudo Сэргэлт Sin dal sorgere del sol По молитве Сына Твоего Pýtala sa žabky žabka بار الەمدى جاراتقان قۇدىرەتتى قۇداي Ճերմակ զգեստ ոսկի քնար ymkn ywm
Song not available - connect to internet to try again?