శ్రీ యేసే కద నను గాచినది సాతాను కన్నులకు నను మరుగు చేసి మపదనిసా .... నిరిసరినీ గమపదనీ ..... నిరిసరిసా నా వంటిరి రాత్రి ప్రయాణములలో నాతో నడిచి ననునగాచెనుగా దుష్టుల దుష్టముకు నను బలిచేయక ఈదినము వరకు నాకు రక్షయై తల్లి దండ్రి తోబుట్టువులు త్రోసి వేసినను నన్ను చేరదీసి హస్తకృతములో నివసించలేదు శరీర ఆహారము భుజించగలేను క్రీస్తేసు రెక్కలు నాకు నివాసమై నివసించుచున్నాను ఆయన నీడలో నా యేసు ప్రేమను తలంచినేను స్తుతించగ లేక వుండలేనుMƏNİM XOŞBƏXTLİYİM SƏNİN ƏLİNDƏ Gonna Be All Right السنين بتمر تجري Yesu, Ja Ni Wurinka, Wurinka Sai Daɗi Jésus est ressuscité mtkỷ rạ̉sy Раб йюксек тахтънда Venid, venid, cantad la bella historia Ты весь мир для меня Ey Tangrim Meni Oʻzing Asragin
Song not available - connect to internet to try again?