షారొను పొలములో పూచిన పుష్పమా అగాధలోయలో దాగిన పద్మమా ప్రియ సంఘమా ప్రియ సంఘమా ఆనంద భరితం నీ హృదయం నీ ప్రేమ అపారము - యేసునాధుడు నిన్ను పిలువగా సిద్దపడుమా ఓ సంఘమా నా సంఘమా కొండలు దాటి బండలు దాటి యేసునాధుడు నిను చేరగా నీ హృదయమునా నివసింప నియుమా సిద్దపడుమా ఓ సంఘమా నా సంఘమాNádherný Pán 你这受困苦 EC-NS Podižem oči prema nebu (I Lift My Eyes Up) Make room in your heart Pujilah Tuhan, Sang Raja علمني أنتظرك Не хочу бояться я EC-NS Pobjednik je Isus Krist lyk ạlsjwd Jesus Christ is still the same
Song not available - connect to internet to try again?