షారోను రోజా యేసే - పరిపూర్ణ సుందరుడు ప్రేమ మూర్తియని - ఆదరించు వాడని ప్రాణ ప్రియుని - కను గొంటిని అడవులైనా లోయలైనా - ప్రభు వెంట నేనువెళ్ళెదను యేసుని ఎరుగని వారెందరో వాంచతో వెళ్ళుటకు ఎవరువున్నారు (2) దప్పికతో ఉన్న ప్రభువునకే (2)- శిలువను మోసే వారెవ్వరు అడవులైనా లోయలైనా ప్రభు వెంట నేనువెళ్ళెదను "షారోను" సీయోను వాసి జడియకుము పిలిచిన వాడు నమ్మదగిన వాడు (2) చేసిన సేవను మరువకా (2) - ఆధరించి బహుమతులెన్నో ఇచ్చును అడవులైనా లోయలైనా ప్రభు వెంట నేనువెళ్ళెదను "షారోను"Måne og sol Ho Minti! ḥnạnk yạ ạ̹lhy Я сердцем в небе обитаю Ми є Церква Христа Dennica už vyšla حياتك قد تشهد Canımın nurusan Через Христа исцелён и спасён я Vie Pán, čo pre mňa dobré je
Song not available - connect to internet to try again?