సంతోషముతో నిచ్చెడు వారిని - నెంతో దేవుఁడు ప్రేమించున్ = వింతగ వలసిన - దంతయు నొసంగును - వినయ మనసుగల - విశ్వాసులకును అత్యాసక్తితో నధిక ప్రేమతో - నంధకార జను లందఱకు = సత్య సువార్తను జాటించుటకై - సతతము దిరిగెడు - సద్భుక్తులకు వేదవాక్యమును వేరు వేరు గ్రా - మాదుల నుండెడు బాలురకు = సాధులు ప్రభుని సు-బోధలు నేర్పెడి - సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు దిక్కెవ్వరు లేకుండెడి దీనుల - తక్కువ లన్నిటిఁ దీర్చుటకై = నిక్కపు రక్షణ నిద్ధరలో నలు - ప్రక్కలలోఁ బ్రక - టించుట కొఱకై ఇయ్యండీ మీ కీయం బడు నని - యియ్యంగల ప్రభు యే సనెను ఇయ్యది మరువక - మదిని నుంచుకొని - యియవ్యవలెను మనÓ Synu Boží, môj Kriste Chvalte Hospodina z nebes Я твой Бог и твоя сила حينئذ امتلأ فمنا فرحا 我的心哪你当默默无声 На дар суханҳои дуоям Ó, Pane, zostaň s nami Что ты медлишь на грешном пути Pe calea îngustă e luptă Ześlij deszcz
Song not available - connect to internet to try again?