సందేహమేల - సంశయమదేల ప్రభు యేసుగాయములను పరికించిచూడు గాయాలలో నీవ్రేలు తాకించి చూడు ఆ ముండ్లు మకుటము నీకై - ధరియించెనే నీ పాప శిక్షను యేసు భరియించెనే (2) ప్రవహించె రక్తధార నీ కోసమే కడు గోర హింసనొందె నీ కోసమే (2) // సందేహ // లోకాన ఎవ్వరు నీకై మరణించరు నీ శిక్షలను భరయింప సహయింపర (2) నీ తల్లియైన గాని నిను మరచునే ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలనా (2) // సందేహ // ఎందాక యేసుని నీవు ఎరుగకుందువు ఎందాక హృదయము బయట నిలువ మందువు (2) యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా (2) // సందేహ // ఈ లోక బోగాలను వీడజాలవా సాతాను బందకమందే సంతసింతువా (2) యేసయ్య సహనము తోడ చెలగాటమా ఈ నాడే రక్షణ దినము గ్రహియించుమా (2) // సందేహ //lạ jmạl fy hdẖy МОЩЕН В СИЛА Aw Bethlehem tang ka tun macheng Mi Culpa El Llevó فوق الجميع نرفع إسمك TU HNUAH KHUA THA AH shǎo nián de shí hòu jiù méng shén hū zhào Je vzácna svätá Biblia Alzo gli occhi Кел халқым!
Song not available - connect to internet to try again?