సంపూర్ణమైనది నీ కృప శాశ్వతమైనది నీకృప మరువలేను నీదు నామము మరపు రానిది నీ కృపా పాపికి విడుదల నీవు చూపిన ఈ కృపా పరమునా ..... చెర్చుట నీవు చూపిన ఈ కృపా ఆత్మ దేవుడా నీ కృపా .... ఆరాధ్యదైవమా నీ కృప విద్యలేని పామరులకు నీవు చూపిన ఈ కృప తేజోవాసుల స్వాస్థ్యమందు నీవు చూపిన ఈ కృపా ఆత్మ దేవుడా నీ కృపా .... ఆరాధ్యదైవమా నీ కృపقال لى الشيطان Keď je srdce hladné Chiedi e riceverai I love Him Har kuni Injilni Oʻqigin Sme Jeho deti Zazpíváme Pánu Çox günahlar etmişəm, çoxların incitmişəm Qudaı balalardy súıedi ạ̉ryd ạlmzyd mnk rby
Song not available - connect to internet to try again?