సజీవ యాగముగ సర్వాంగ హొమముగా చేయుము దేహమును దేవుని కనుకూలముగా ఘోర సిలువ బలిపీఠముపై నీ పాప ఋణము చెల్లించుటకై యాగమాయె ప్రభుయేసే నీకు విలువ చేకూర్చే సిలువే // సజీవ // నిర్జీవ క్రియలను విడచి సజీవ సాక్షిగ నిలిచి నీతికి సాధనములుగా నీ అవయవముల నర్పించు // సజీవ // మనసార దేవునికియ్యుడి సంపూర్ణముగయియ్యుడి ఇచ్చిన చేతులను ఆ ప్రభువు ఎన్నడు విడువడు // సజీవ //Навеки не оставлю Naintea lui Isus Júregimmen Рәхмәт Сиңа, яшәү бүләк иткән zhōng yuán cǎo Sakit bir gecədir, hər yer sükut içindədir La tua grazia ha detto no Oui, je puis croire ạ̉ḥbk mʿny̱ kl wjwd MAW LAWMHNAK NI
Song not available - connect to internet to try again?