సజీవుడేసుని రక్తంలో కడుగబడిన జనమా సమాధి గెలచిన దేవునిచే నాటబడిన వనమా యువజనమా - యేసులో బలపడుమా జడియకుమా - యేసుకే పరుగెడుమా జీవిత కాలం స్వల్పం- యవ్వనమెంతో శ్రేష్టం నీ యవ్వన బలం యేసుకే వాడినా జీవితమే ఫలవంతం ఆకర్షించే లోకం ఆశల నాశన కూపం లోకాశలను జయించి సాగిన చేరదవు పరలోకం దేవునితోటయే సంగం - పనిచేయుట నీ ధర్మం నీ వరములను రెట్టింపు చేసిన పొందెదవు బహుమానంrby yswʿ ʿlmny مهما حاولت أعبر Мой Бог Отец Твоею славой Jesus her er jeg, send meg. Czy się zejdziem tam u rzeki lạ tkẖf ạ̉nạ mʿk Viens m'apprendre à t'aimer Un nuovo giorno Ошка Тэнӧ, Енмӧй, Ставсӧвӧчысь Príď, už príď, Duchu stvoriteľu
Song not available - connect to internet to try again?