సజీవుడేసుని రక్తంలో కడుగబడిన జనమా సమాధి గెలచిన దేవునిచే నాటబడిన వనమా యువజనమా - యేసులో బలపడుమా జడియకుమా - యేసుకే పరుగెడుమా జీవిత కాలం స్వల్పం- యవ్వనమెంతో శ్రేష్టం నీ యవ్వన బలం యేసుకే వాడినా జీవితమే ఫలవంతం // యువ // ఆకర్షించే లోకం ఆశల నాశన కూపం లోకాశలను జయించి సాగిన చేరదవు పరలోకం // యువ // దేవునితోటయే సంగం పనిచేయుట నీ ధర్మం నీ వరములను రెట్టింపు చేసిన పొందెదవు బహుమానం // యువ //Dúnıe bastan-aıaq adasqan Osmonədə bıə Pıə It soon be done Trygg og sikker uten fare كيف أشكرك من أجل لك يا سيدي مبارك الآتي مشوار اليوم Il Signore è la mia forza unknown
Song not available - connect to internet to try again?