సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో కన్నతండ్రి కావునా కలుషము నెడబాపుమా // సన్నుతింతు // నీతిసూర్య తేజమా జ్యోతిరత్న రాజమా పాతకజన రక్షకా పతిత పావన నామకా // సన్నుతింతు // మానవ సంరక్షకా దీన నిచయ పోషకా దేవమానవా నందన దివ్యసుగుణ మందనా // సన్నుతింతు // ప్రేమ తత్వబోధకా క్షేమదాత వీవెగా కామిత ఫలదాయక - స్వామి యేసునాయక // సన్నుతింతు // పాప చింతలక్నుటిన్ పారద్రోలు మో ప్రభు నీ పవిత్ర నామమున్ నిరతము స్మరించెదన్ // సన్నుతింతు //Поклонись Христу Розпятому روح الله ندعوك Sunt un bulgăraş prea mic Тодӥськод-а Vitaj, spása duší, Bože živý slmt ạ̉mry Keď budeš páliť pýchu Кожен день я розумію не дарма Кун мо ҳама як дилу як забон Рухунуз Съкълмасън
Song not available - connect to internet to try again?