సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో కన్నతండ్రి కావునా కలుషము నెడబాపుమా నీతిసూర్య తేజమా జ్యోతిరత్న రాజమా పాతకజన రక్షకా పతిత పావన నామకా మానవ సంరక్షకా దీన నిచయ పోషకా దేవమానవా నందన దివ్యసుగుణ మందనా ప్రేమ తత్వబోధకా క్షేమదాత వీవెగా కామిత ఫలదాయక - స్వామి యేసునాయక పాప చింతలక్నుటిన్ పారద్రోలు మో ప్రభు నీ పవిత్ర నామమున్ నిరతము స్మరించెదన్Мәсіхте жеңіс Hazinem Iso yaxshidir В начале было слово Izvorul izvorul I worship You, almighty God Небеса небес не вмещают Тебя ạ̉gẖạny llsmạʾ sẖkẖṣh ṭbyb Мой дух поет когда я вспоминаю
Song not available - connect to internet to try again?