సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును (2) అబ్రామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనెను (2) నీ బిడ్డను సేవకు నిచ్చెదవా (2) నీవిచ్చెదవా నీవిచ్చెదవా // సమర్పణ // ప్రభుని ప్రేమించిన పేదరాలు కాసులు రెండిచ్చెను కానుకగా (2) జీవనమంతయు దేవునికిచ్చెను (2) నీవిచ్చెదవా నీవిచ్చెదవా // సమర్పణ // నీ దేహము దేవుని ఆలయము నీ దేవుడు మలిచిన మందిరము (2) సజీవ యాగముగా నిచ్చెదవా (2) నీవిచ్చెదవా నీవిచ్చెదవా // సమర్పణ //Bóg się rodzi اختبرتني إلهي Рәббим Сени яд әткәй Herran kansa, laulaen ạ̉nạ sẖft bstạn КЪМ ТЕБ ЩЕ ТИЧАМ АЗ ạ̉nạ ʿạyzk ạ̉nt Kutsama WE PLOUGH THE FIELDS Di Heningnya Malam Ini
Song not available - connect to internet to try again?