సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును (2) అబ్రహామును అడిగెను ప్రభువపుడు - ఇస్సాకును బలిగా ఇమ్మనెను (2) నీ బిడ్డను సేవకు నిచ్చెదవా (2) నీ విచ్చెదవా IIసమర్పణII అయిదు రొట్టెలు చేపలు రెండు - ఐదువేలకు ఆహారముగా (2) అర్పించెనా బాలుడొకటి వేళ (2) అట్లిచ్చెదవా IIసమర్పణII ప్రభుని ప్రేమించిన పేదరాలు - కాసులు రెండిచ్చెను కానుకగా (2) జీవనమంతయు దేవునికిచ్చెదన్ (2) నీ విచ్చెదవా IIసమర్పణII నీ దేహము దేవుని ఆలయము - నీ దేవుడు మలచిన మందిరమ సజీవ యాగముగా నిచ్చెదవా (2) నీ విచ్చెదవాIIసమర్పణIIДэлхийн бүхий л Angels We Have Heard on High Близко как никогда నీ ప్రేమే నాకు చాలయ్యా Il centurione Můj Pastýř je Hospodin A lui Isus venire Його любов Trón svoj si opustil Хич дюшюндюнмю Достум
Song not available - connect to internet to try again?