సమానులెవరు ప్రభో- నీ - సమానులెవరు ప్రభో సమస్త మానవ శ్రమాను భవమున్ సహించి వహించి - ప్రేమింగల నీ సమాన తత్వము - స¬దరత్వము = సమంజసముగాను - మాకు దెలుప నీ // సమా // పదార్థమై భవ - శరీర మొసగిన పరోపకారా - నరావతార నీ // సమా // దయా హృదయ యీ దురాత్మ లెల్లరిన్ =నయాన భయాన - దయాన బ్రోవ నీ // సమా // ఓ పావనాత్ముడ - ఓ పుణ్య శీలుడ పాపాత్ములను బ్రోవ -పరమాత్మ సుత నీ // సమా //kạlswsnẗ بروحك اغمرني lmạ ạlʿdw ykdrk Ei morì per liberar أنفسنا إنتظرت الرب آتي أليك นมัสการ Helder skyn U lig vir die nasies Gör O'nun Yüce Sevgisini يا من احتويتني
Song not available - connect to internet to try again?