సర్వకృపానిదియగు ప్రభువా సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదము సంతోషముగా నిను పొగడెదము // సర్వ // హల్లెలూయ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యని పాడెదము ఆనందముతో సాగెదము ప్రేమించి నన్ను వెదికితివి ప్రీతితో నన్ను రక్షించితివి పరిశుద్ధముగ జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి // సర్వ // అల్పకాలశ్రమలనుభవింప - అనుదినము కృపనిచ్చితివి నాదుని అడుగు జాడలలో నడుచుటకు నను పిలిచితివి // సర్వ // మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతో నన్ను నింపితివి మరణ భయములను తీర్చితివి // సర్వ //Худай сөйги Veríme všetci v Boha jedného nsẖhd lyk ạnt btrʿạnạ Сен күн нурум Теңирим في السمويات Senza Te Meraviglioso sei Dünyaya Işık Doğdu Fourth man in the fire أبارك إسم يسوع
Song not available - connect to internet to try again?