సర్వకృపానిదియగు ప్రభువా - సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదము - సంతోషముగా నిను పొగడెదము హల్లెలూయ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యని పాడెదము ఆనందముతో సాగెదము ప్రేమించి నన్ను వెదికితివి - ప్రీతితో నన్ను రక్షించితివి పరిశుద్ధముగ జీవించుటకై - పాపిని నన్ను కరుణించితివి అల్పకాలశ్రమలనుభవింప - అనుదినము కృపనిచ్చితివి నాదుని అడుగు జాడలలో - నడుచుటకు నను పిలిచితివి మరణ శరీరము మార్పు నొంది - మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతో నన్ను నింపితివి - మరణ భయములను తీర్చితివిCred ce nu pot vedea Oceans - Na vlnách rạjʿ lyk tʿạl ạrḥmny Ты со мной хоть весь мир Cambierà Половинки bnlạqyk wsṭ ạlmṣạʿb Встают передо мною взоры Stand up, Stand up for Jesus Я иду к Тебе Боже
Song not available - connect to internet to try again?