సర్వకృపానిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదము సంతోషముగా పొగడెదము హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యని పాడెదను ఆనందముతో సాగెదను ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నను రక్షించితివి పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నను కరుణించితివి // హల్లెలూయా // అల్పకాల శ్రమలనుభవింప అనుదినము కృపనిచ్చితివి నాథుని అడుగుజాడలలో నడుచుటకు నను పిలిచితివి // హల్లెలూయా // మరణ శరీరము మర్పునొంది మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతో నను నింపితివి మరణ భయములను తీర్చితివి // హల్లెలూయా //Cikin Raina Daɗi Na Ke Ji bạtnạwl ạ̉nạ mn ydk Światłością mą Pan ДОУШ БАЙРАМЪ Ježiš živý je lạ ymkn ạ̉bdaⁿạ ạ̉stạhl พระเยซูชนะ Дюн, Бугюн ве Сонсуза Дек เราจะเข้ามาสรรเสริญ Начиная новый день
Song not available - connect to internet to try again?