సర్వాంగ సుందరా సద్గుణశేఖరా యేసయ్యా నిన్ను- సీయోనులోచూచెద పరవశించి పాడుచూ పరవళ్లుత్రొక్కెద // సర్వాంగ // నాప్రార్ధన ఆలకించువాడారానా కన్నీరు తుడుచువాడ నా శోధనాలక్నుటిలో ఇమ్మానుమేలువై నాకు తోడై నిలిచితివా // సర్వాంగ // నాశాపములు బాపినావానా ఆశ్రయ పురమైతివా నా నిందలక్నుటిలో-యె¬షపాతువై-నాకు న్యాయము తీర్చితివా // సర్వాంగ // నా అక్కరలు తీర్చినావానీరెక్కల నీడకు చేర్చినావా నా అపజయలక్నుటిలో యెహావ నిస్సివౖానాకు జయద్వజమైతివా // సర్వాంగ //Я иду домой 그 사랑 Con grata voz en comunión Co činí Bůh, vždy správné jest Via dolorosa قد عجز yạ ṭạlb wjh ạlrb Najot bizga kelmoqda Помоги мне Боже knt fy ạlmạḍy
Song not available - connect to internet to try again?