సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయదుర్గము -2 ఎవ్వరులేరు - నాకు ఇలలో -2 ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా -2 నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట - నిలువలేరని యెహోషువాతో -2 వాగ్దానము చేసినావు - వాగ్దానా భూమిలో చేర్చినావు -2 నిందలపాలై నిత్య నిబంధన - నీతో చేసిన దానియేలుకు -2 సింహాసనమిచ్చినావు - సింహాల నోళ్లను మూసినావు -2 నీతి కిరీటం దర్శనముగా - దర్శించిన పరిశుద్ధ పౌలుకు -2 విశ్వాసము కాచినావు - జయజీవితము నిచ్చినావు -2Acclamez le Seigneur avec joie Исус, кутшӧм муса меным Тэ Печать Твоей любви نفسي يارب tstạhl ạ̉gẖny lk قصبة مردودة ạ̉tynạ ạ̹lyk nltms wjhk Ümid bəxş etdin Шифо деҳ Zabur
Song not available - connect to internet to try again?