సాక్ష్య మిచ్చెద - మన స్వామి యేసు దేవుడంచు = సాక్ష్య మనగఁ గనిన వినిన - సంగతులను దెల్పుటయే - సాక్ష్య మిచ్చు కొఱుకు నన్ను స్వామి రక్షించె నంచు దిక్కు దెసయు లేని నన్ను - దేవుడెంతో కనికరించి = మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతి నిచ్చినాఁడో పల్లెటూళ్ళ జనుల రక్షణ - భారము నాపైని గలదు - పిల్లలకును బెద్దల కును - బ్రేమతో నా స్వానుభవము బోధ చేయలేను వాద - ములకు బోను నాక దేల = నాధు డేసు ప్రభుని గూర్చి - నాకు దెలిసినంత వరకు పావులకును మిత్రు డంచు - బ్రాణ మొసగి లేచె నంచు= బావముల క్షమించు నంచు బ్రభుని విశ్వసించుడంచుНе са видели тез очи lạ̉nk ạ̉nt mʿy Где найти для сердца утешение? wjdny fy ạ̉rḍ qfr Приходи Без үрнәк алабыз, Синнән Гайсә Վստահում եմ Քեզ Ով Իմ Տեր Ердаги жанг аро бораман Hai Kamu Sekalian yang Berdahaga Быть хочу
Song not available - connect to internet to try again?