సాక్ష్య మిచ్చెద మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్య మనగఁ గనిన వినిన - సంగతులను దెల్పుటయే - సాక్ష్య మిచ్చు కొఱుకు నన్ను స్వామి రక్షించె నంచు // సాక్ష్య // దిక్కు దెసయు లేని నన్ను దేవుడెంతో కనికరించి = మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతి నిచ్చినాఁడో // సాక్ష్య // పల్లెటూళ్ళ జనుల రక్షణ - భారము నాపైని గలదు పిల్లలకును బెద్దల కును - బ్రేమతో నా స్వానుభవము // సాక్ష్య // బోధ చేయలేను వాద - ములకు బోను నాక దేల = నాధు డేసు ప్రభుని గూర్చి - నాకు దెలిసినంత వరకు // సాక్ష్య // పావులకును మిత్రు డంచు - బ్రాణ మొసగి లేచె నంచు= బావముల క్షమించు నంచు బ్రభుని విశ్వసించుడంచు // సాక్ష్య //С КАКВА ЛЮБОВ Crucificado por mí fue Jesús Samoda yashar ạ̉rd ạ̹yh - mwsyqy Agneau de Dieu, messager de la grâce วิญญาณข้าเรียกร้อง С тобою горе как не горе С надеждой на Тебя Господь You're Gonna Love It When God Steps In Yesu Yana Zuwa, Lalle Yana Zuwa
Song not available - connect to internet to try again?