సిలువపై మరణమొందిన క్రీస్తు పునర్ధుతాను విజయుడై లేచెనా¬ బండ, ముద్ర కావలి ఏమాయెను ఆయాజకుల ఆలోచన ''అంతమొందెను'' యోరుషలేము ప్రజలకేక లేమాయెను ఆ సిలువ మ్రాని మేకులు ఎక్కడరాలెను జీవమైన యేసును కాదనుచు అరచినా అరుపులు వ్యర్ధమాయెనా పాప కష్టమందు నీవు పడియుండగా నీ కొరకే విజయుడాయెను శ్రీ యేసుడు క్రీస్తు యేసు సిలువ దరికి నీవు చేరినా సజీవిగా నీవు కూడా లేవబడుదువు పాప మరణ నరకమైన సాతానుడు క్రీస్తు తిరిగి లేచెనని వణకేనప్పడు పరిశుద్ధత్ముడైన ప్రభుని మనలో ఉండగా భయము చెంది సాతాను పారిపోవునుЭММАНУИЛ Qońyraý án salady Uitstap: Ek roem U Naam yạrb ạ̹lhy ʿlyk twklt Твоё слово это свет Mu za mu je shaida shi Jesus es el Centro ЕЛА И ВИЖ Senin Yüce Varlığın snẗ wrạ snẗ
Song not available - connect to internet to try again?