సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు నరులకై విలపించు నజరేయుడు ఆ దేవుడు చిందించిన రుధిర దారలే ఈ జగతిని విమోచించు జీవధారలు నిరపరాధి మౌనభుని దీనుడాయెను మాతృమూర్తి వేదననే ఓదార్చెను అపవాది అహంకార మణచి వేసెను పగవారి కొరకై ప్రభు ప్రార్ధించెను కలువరి గిరి కన్నీళ్ళతో కరిగిపోయెను పాప జగతి పునాదులే కదలిపోయెను లోక మంత చీకటి ఆవరించెను శ్రీయేసుడు తలవాల్చి కన్నుమూసెనుO, uczyń mnie Panie Arrenditi a Gesù Csak Te vagy az élet جاقسى ٴىستى ويلاپ Trece Isus trece iar ca odată in Sihar Gelin, gelin yavrularım ПЕТЪР И ЙОАН Maretul Har m-a mantuit Наш Христос воскрес БАРАКАТИ ҲОРУН
Song not available - connect to internet to try again?