సిలువలో ఆ సిలువలో - ఆ ఘోర కల్వరిలో తులువల - మధ్యలో వ్రేలాడిన యేసయ్యా వెలియైన యేసయ్యా - బలియైన యేసయ్యా నిలువెల్ల నలిగితివా - నీవెంతో అలసితివా (2) నేరం చేయని నీవు - ఈ ఘోరపాపి కొరకు భారమైన సిలువ - మోయలేక మోసావు (2) కొరడాలు చెళ్ళిని చీల్చెనే - నీ సుందర దేహమునే తడిపెను నీ తనువును - రుధిరంపు ధారలు // వెలి // వధకు సిద్దమైన - గొర్రెపిల్ల వోలె మోమున ఉమ్మివేయ -మౌనివైనావే (2) దూషించి అపహసించి - హింసించిరా నిన్ను ఊహకు అందదు నీ త్యాగ యేసయ్యా // వెలి // నాదు పాపమె నిన్ను - సిలువకు గురిచేసెన్ నాదు దోషమె నిన్ను - అణువణువున హింసించెన్ నీవు కార్చిన రక్తధారలే - నా రక్షణాధారం సిలువను చేరెదన్ - విరిగిన హృదయముతోను // వెలి //Обройлик Куртаръджъ Месих Иса Уян Килисе Парла lmạ dʿạny̱ rby ạnt llạlạm Te Alabare bạ̹ymạn wrjạʾ Kör Gözler Göremiyor مجدا لله مجدا مرار البعد
Song not available - connect to internet to try again?