సీయోను పాటలు - సంతోషముగ పాడుచు సీయోను వెళ్ళుదము లోకాన శాశ్వతానందమేమియు - లేదని చెప్పెను ప్రియుడేసు పొందవలె నీ లోకమునందు - కొంతకాలమెన్నో శ్రమలు ఐగుప్తుము విడిచినట్టి మీరు - అరణ్యవాసులే యీ ధరలో నిత్య నివాసము లేదిలలోన -నేత్రాలు కానాను పై నిలుపుడి మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్న నేమి నీ రక్షకుండగను యేసే నడుపును - మారని తనదుమాటనమ్ము ఐగుప్తు ఆశలన్నియు విడిచి-రంగుగ యేసుని వెంబడించి పాడైన కోరహు పాపంబుమాని - విధేయులై విరాజిల్లుడి ఆనందమయ పరలోకంబు మనది - అక్కడ నుండి వచ్చునేను సీయోను గీతము సొంపుగ కలసి - పాడెదము ప్రభుయేసుకుజైШалом Алейхем ربنا أنت قوي myn gẖyrk byḥn ʿly Höher - Du sagst wo die Sonne aufgeht Hospodin nedá ti viac Слабый скажет я силён Tu es grand, Seigneur Múlnak az évek Par tous les saints glorifié ạlsạʿẗ 11
Song not available - connect to internet to try again?