సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెల్లుదము లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు పొందవలె నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు // సీయోను // ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో నిత్యనివాసము లేదిలలోన నేత్రాలు కానానుపై నిల్పుడి // సీయోను // మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్ననేమి నీ రక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాట నమ్ము // సీయోను // ఐగుప్తు ఆశలనన్నియు విడిచి రంగుగ యేసుని వెంబడించి పాడైన కోరహు పాపంబుమాని విధేయులై విరాజిల్లుడి // సీయోను //يسا جەڭىمپاز! В радостный день воскресенья Настала ночка темная nṭẗ ʿạlyẗ الرب صالح Яваад дагалдагч Ketpeshi, Isa, menen ketpeshi Haýran galýan To Him Who Sits On The Throne O zraniony, Jezu mój
Song not available - connect to internet to try again?