సుగుణాల సంపన్నుడా - స్తుతి గానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే // సుగుణాల // యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించాగలవు నేను నడవవలసిన త్రోవలో // సుగుణాల // యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నతగినవి కావే // సుగుణాల //Mutane Sun Far Yawaita a Duniya ЬОверим JESUS BIDS UN SHINE Nie vždy je slnko na oblohe Hospodin zástupov Ким Мени Айирар نسبح اسمك yạ mn bḥḍwrh Nace Jesucristo en humillación Great Is the Lord
Song not available - connect to internet to try again?