సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం అరుణోదయం (2) తెర మరుగు హృదయాలు వెలుగైనవి మరణాల చెరసాల మరుగైనది (2) // సుధా // దివి రాజుగా భువికి దిగినాడని - రవి రాజుగా ఇలను మిగిలాడని (2) నవలోక గగనాలు పిలిచాడని - పరలోక భవనాలు తెరిచాడని (2) ఆరని జీవన జ్యోతిగ వెలిగే తారొకటొచ్చింది పాడే పాటల పశువులశాలను ఊయల చేసింది (2) నిను పావగా - నిరుపేదగా - జన్మించగా - ఇల పండుగ (2) // సుధా // లోకాలలో పాప శోకాలలో - ఏకాకిలా బ్రతుకు అవివేకులు (2) క్షమ హృదయ సహనాలు సహపాలుగా - ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా (2) నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే నిత్య సుఖాల జీవజలాల పెన్నిధి ఆ ప్రభువే (2) ఆ జన్మమే - ఒక మర్మము - ఆ బంధమే - అనుబంధము (2) // సుధా //Миний сүнс ээ, чив Сени Йюджелтеджеим yạḥmạmẗ nwḥ mạqdrsẖ ạ̉ʿysẖhạ Ó, Spasiteľu, akú mal si vinu Stań, bracie miły, stań! nạ̉ty ạ̹lyk yạ mlk ạlmlwk lmạ zmạnk ايها الآب المبارك مصدر الحب العجيب Minden lélek áldja Istenünk
Song not available - connect to internet to try again?