సుధా మధుర కిరణాల అరుణోదయం- కరుణామయుని శరణం అరుణోదయం (2) తెర మరుగు హృదయాలు వెలుగైనవి- మరణాల చెరసాల మరుగైనది (2)IIసుధాII దివి రాజుగా భువికి దిగినాడని - రవి రాజుగా ఇలను మిగిలాడని (2) నవలోక గగనాలు పిలిచాడని - పరలోక భవనాలు తెరిచాడని (2) ఆరని జీవన జ్యోతిగ వెలిగే తారొకటొచ్చింది పాడే పాటల పశువులశాలను ఊయల చేసింది (2) నిను పావగా - నిరుపేదగా - జన్మించగా - ఇల పండుగ (2) IIసుధాII లోకాలలో పాప శోకాలలో - ఏకాకిలా బ్రతుకు అవివేకులు (2) క్షమ హృదయ సహనాలు సహపాలుగా - ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా (2) నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే నిత్య సుఖాల జీవజలాల పెన్నిధి ఆ ప్రభువే (2) ఆ జన్మమే - ఒక మర్మము - ఆ బంధమే - అనుబంధము (2)IIసుధాIIItalia bsẖwfk bqlby Hálát adok az esti órán Lechu neranena Rabbimni ulugʻlaylik Гел Аллахъм сен иса ạftḥ ʿywn qlby Nunca, Dios Mío Что ты скажешь Ему Siionia vuoret kaartaa
Song not available - connect to internet to try again?