సుధినం సర్వ జనులకు - సమధానం సర్వ జగతికి - (2) ప్రభుయేసుని జననమనాడు - వికసించెను మధినీ నేడు // సుధి // చీకటి మరణంబులమయం - ఈ మానవ జీవిత మార్గం - ఆ...ఆ..ఆ....... (2) పరముకు పధమై అరుధించె - వెలుగై యేసుడు ఉదయించె - (2) // సుధి // కన్నీటితో నిండిన కనులను - ఇడుములన్నిటిని తుడువను - ఆ...ఆ..ఆ....... (2) ఉదయించెను కాంతిగా నాడు - విరజిమ్మెను శాంతిని నేడు - (2) // సుధి // వచ్చెను నరుడుగ ఆనాడు - తెచ్చెను రక్షణ ఆనాడే - ఆ...ఆ..ఆ...... (2) త్వరలో వచ్చును ఆరేడు - స్థిరపడుమా ఇక ఈనాడు - (2) // సుధి //Би баярлан магтан Qudyretti Qudaıǵa Улетают дни и годы все уносят дальше нас Žiaľ, ešte neprišiel čas Аллилуйя Auzi cum răsună corul ايلانا بۉت ۇيقۇدا، قاالعىي جىلات اي جالعىز Дуратай ябаарай Иерусалим Na vrchu pustom
Song not available - connect to internet to try again?