సృష్టి కర్త యేసు దేవా -సర్వ లోకం నీ మాట వినును సర్వ లోక నాధ సకలం నీవేగా సర్వలోక రాజ సర్వము నీవేగా సన్నుతింతును అను నిత్యము. . . . // సృష్టి కర్త // కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్ష రసము చేసి కన లేని అంధులకు చుపునొసగి చెవిటి మూగల బాగుపరచితివి నీకసాధ్యమేదీ లేనేలేదు ఇలలో ఆశ్చర్యకరుడా గొప్పదేవుడవు // సర్వ లోక // మృతుల సహితము జీవింపచేసి మృతిని గెలచి తిరిగి లేచితివి నీ రాజ్యములో నివసింప కొనిపొవా త్వరలో రానుంటినే నీకసాధ్యమేదీ లేనేలేదు ఇలలో ఆశ్చర్యకరుడా గొప్పదేవుడవు // సర్వ లోక //ٴبىر قۇدايعا سەنەم دەگەننىڭ، بولادى باسى ۔ يسا ٴماسىح Pozri sa na Daniela a uč sa od neho يا بحور الخطية Oh! pendant que pour lui Levez vos mains Боже, да ме не оставиш l czemuż me dziecię narzekasz i łkasz Иса Бу Шаркъйъ Койду Калбиме Все одно так любиш (Джоана Клименкова & Олег Клименков) zhǔ a qiú nǐ lián mǐn
Song not available - connect to internet to try again?