సొంతమైపోవాలి నాయేసుకు - మిళితమైపోవాలి నా ప్రియునితో సొంతమై మిళితమై యేసుతో యేకమై ఎగిరివెళ్ళిపోవాలి నా రాజుతో - లీనమైపోవాలి ఆ ప్రేమలో నా ప్రియుడు నా కొరకు చేతులుచాచి నా వరుడు కలువరిలో బలిఆయెను బలియైనవానికే నా జీవితం - అర్పించుకొనుటే నా ధర్మము ధర్మము మర్మము యేసుతో జీవితం పరదేశిగా నేను వచ్చానిలా - తన ప్రేమ కీర్తిని చాటాలని ప్రియుని (ప్రభువు) కోసమే బ్రతికెదను కాపాడు కొందును సౌశీల్యము (సాక్ష్యము) యేసుతో జీవితం పరమున శాశ్వతంకుLütuf Sofrası Praise the Lord together Je demeure bḥbk ạ̉nạ أنت عجيب مشير Znáš snad počet hvězd Нерейе Гидебилирим Осмонга Indelebile Ach, milý Pane, v tomto smutnom čase
Song not available - connect to internet to try again?