సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా (2) ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా (2) ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా (2) // సోలిపోవలదు // శోధనలను జయించినచో భాగ్యవంతుడవు (2) జీవ కిరీటం మోయువేళ ఎంతో సంతోషము (2) // సోలిపోవలదు // వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడి కొనియాడు (2) తీర్చి దిద్దే ఆత్మ నిన్ను చేరే ప్రార్ధించు (2) // సోలిపోవలదు //Hayranım Nel nome di Gesù Прости Подшох أهتف وأرنم لأن ربي Молитва Иависа Bóg się rodzi Дар кафи дасти Худо Я хвалу Тебе пою, Иса Ասում են Տերը մեռավ
Song not available - connect to internet to try again?