స్తుతి చేసి నేపాడనా-స్తోత్రగీతం భజియించి నేపొగడనా స్వామి (2) హల్లెలూయాహల్లెలూయా-హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా (2) దానియేలును సింహపుబోనులో కాపాడినది నీవెకదా (2) జలప్రళయములో నోవాను కాచినా బలవంతుడవు నీవెకదా (2) నీవెకదా-నీవెకదానీవె కదా (2) // హల్లె // సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచ్చరితుడవు నీవే కదా (2) పాపుల కొరకై ప్రాణము నిచ్చిన కరుణామయుడవు నీవేకదా (2) నీవెకదా-నీవెకదానీవె కదా (2) // హల్లె // యూదా సింహమై రాజాధిరాజుగా రానున్నవాడవు నీవే కదా ఆరాధ్యదైవమై సకలయుగంబుల స్తోత్రార్హుడవు నీవే కదా (2) // హల్లె //mḥbẗ ạllh smt Від Слави до Слави Тек Герчек Йол Ómirimniń máni On sám, hoden všetkých chvál Pane, vieru daj blúdiacim Je veux te louer mn swạh yṭhr bạrky yạ nfsy ạlrb Tanrımız ne büyük Tanrı
Song not available - connect to internet to try again?