స్తుతి చేసి నేపాడనా-స్తోత్రగీతం-భజియించి నేపొగడనా స్వామి హల్లెలూయాహల్లెలూయా-హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా దానియేలును సింహపుబోనులో కాపాడినది నీవెకదా జలప్రళయములో నోవాను కాచినా బలవంతుడవు నీవెకదా నీవెకదా-నీవెకదా నీవె కదా సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచ్చరితుడవు నీవే కదా పాపుల కొరకై ప్రాణము నిచ్చిన - కరుణామయుడవు నీవేకదా నీవెకదా-నీవెకదా నీవె కదా యూదా సింహమై రాజాధిరాజుగా రానున్నవాడవు నీవే కదా ఆరాధ్యదైవమై సకలయుగంబుల స్తోత్రార్హుడవు నీవే కదాRabbim Iso Keladi ạ̉nạ mn sbạny إرفع راسك ฉันรักคุณด้วยความรักของพระเจ้า tʿlyq 1 لا بنتهي ولا بتنتهي إنت أغلى ما فى حياتي fy mrkb ṣgẖyrẗ Io sono qui Io ti loderò Signor
Song not available - connect to internet to try again?