స్తుతి సింహాసనా సీనుడా - యేసు రాజా దివ్యతేజా అద్వితీయుడవు- పరిశుద్ధుడవు- అతి సుందరుడువు నీవే ప్రభూ నీతి న్యాయములు నీ సింహాసనా దారం కృప సత్యములు నీ సన్నిధాన వాక్కులు // స్తుతి // బలియు అర్పణ కోరవు నీవు బలియైతివి నా దోషముకై నా హృదయమే నీ ప్రియమగు ఆలయం - స్తుతి యాగమునే చేసెద నితరం // స్తుతి // భూరధ్వనులే నింగిలో మ్రోగగా రాజాది రాజా నీవే వచ్చు వేళా సంసిద్ధతతో వెలిగే సిద్దెతో పెండి కుమారుడా నిన్నెదొర్కొందును // స్తుతి //ПРЕД ТЕБ ИСУС Vero adoratore نامىڭنى كۆتىرىمىز เมื่อพวกเราชุมนุมกัน 你当诚心祷告主 When the redeemed are gathering in بمراحم الرب أغني Mi amerai per sempre mbạrk ạlrb ạ̹lhnạ Seigneur, tu appelles
Song not available - connect to internet to try again?