స్తుతియించెద నీ నామం దేవా అనుక్షణం దయతో కాపాడినావు- కృపనే చూపించినావు నిను నే మరువ నేసు - నినునే విడువ నేసు పాపినై చెడియుండగాను- రక్షించి దరిచేరినావు నిను నే మరువ నేసు - నినునే విడువ నేసు శిలువే నాకు శరణం నీవే నాకు మార్గం నిను నే మరువ నేసు - నినునే విడువ నేసుYa Allahna Znie celým svetom jasný tón Госпожа удача Yerusalem, O Kota Daud Твой Свет مجداً مجداً مجداً للحمل Ғалибанә Сәрдар 主当我向你跪下的时候 Göremem seni, Rabbim Обещание
Song not available - connect to internet to try again?