స్తుతియింతుము నిన్నే ఓ పభువా కీర్తింతుము నిన్నే మా ప్రభువా చప్పట్లతో....తాళాలతో....సితారతో....మా ప్రభువా నీ మార్గము తెలియక తిరిగితిమి - పెడదారిన పడిపోతిమి (2) నీ ప్రేమతో పలుకరించి - స్ధిరపరచిన మా ప్రభువా (2)IIస్తుతిII మము పిలిచిన వాడవు నీవే - మాకు జ్ఞానము నిచ్చితివి (2) మా తల్లివై, మా తండ్రివై - మము నడిపిన మా ప్రభువా (2)IIస్తుతిII మా పాపముకై కలువరిలో - కరిగిన మా ప్ర్రభువా (2) మరణములోనుండి జీవములోనికి - దాటించిన మా ప్రభువా (2)IIస్తుతిIIనీ కృపా నాకు చాలును Кыӵе шудо кыӵе умой Mamy ny fitianao Mne odzbroj, Pane můj Na svete ạ̉nạ ʿṣfwr ṣdạḥ Раб Сюргюнлери Гетириндже Встань ободрись No Te Dé Temor Hablar Por Cristo АЗ СЪМ ТВОЙ
Song not available - connect to internet to try again?