హల్లెలూయ అని పాడిస్తుతింపను రారే జనులారా మనసార ఊరూర రారే జనులారా ఊరూర నోరార పాడిపంటలనిచ్చి పాలించు దేవుడని కూడుగుడ్డనిచ్చి పోషించు దేవుడని తోడు నీడగ నిన్ను కాపాడు నాదుడని పూజించి పూజించి పాటించి చాటించరారె తాత ముత్తవుల కన్న ముందున్న దేవుడని తల్లిదండ్రులకన్న ప్రేమించు దేవుడని కల్లాకపటములేని కరునా సంపన్నుడని పూజించి పూజించి పాటించి చాటించరారే బంధుమిత్రులకన్న బలమైన దేవుడని అన్నదమ్ముళ్ళకన్న ప్రియమైన దేవుడని కన్నబిడ్డలకన్న కన్నుల పండుగని పూజించి పూజించ పాటించి చాటించరారేГоспод е Канара моя لسه الامل موجود bktny كلتا اليدين Fermati Ивээлээр Колись в містечку Віфлеєм Ով Կկանգնի Քո Խորանում يسا مەنى قابىلدا Con grata voz en comunión
Song not available - connect to internet to try again?