హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2) ఆ... హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) అల సైన్యములకు అధిపతియైన ఆ దేవుని స్తుతించెదము (2) అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము (2) // హల్లెలూయ // ఆకాశమునుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము (2) బండనుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము (2) // హల్లెలూయ //Бәрің, бәрің келіңдер Nom célébré par les élus Нехай поклоняться Тобі Abismado en el pecado ʿysẖwạ llh wmyn ydwq ạlḥb klh yswʿ ạnt ʿẓym Morire a te stesso jǔ qǐ fú yīn de dà qí К небу поднимутся руки
Song not available - connect to internet to try again?