హల్లెలూయా..........హల్లెలూయా హల్లెలూయా.............హల్లెలూయా అద్వితీయ సత్యదేవా వందనం పరమ తండ్రీ పావనుండా వందనం దివ్య పుత్ర యేసునాధా వందనం పావనాత్మ శాంతిదాత వందనం // హల్లెలూయా // వ్యోమ సింహాసనస్తుడ వందనం ఊర్విపాధ పీఠస్తుడ వందనం అద్యంత రహిత నీకు వందనం అక్షయు కరుణేెక్షుండ వందనం // హల్లెలూయా // నీతి న్యాయ దీర్ఘశాంత వందనం నిర్మలాదయా నితాంత వందనం సిలువదారి ప్రేమముర్తి వందనం యుక్త స్తోత్రార్హూండ వందనం // హల్లెలూయా //Шан-шорафлар Раббимизга Hvilken Herlig Dag fy wqt ḍʿfy bạnạdylk Этот день сотворил Господь Көк аспанда bdwn ḥbk هيا افرحوا أحبني ʿlmny ạ̹njylk Hospodin kraluje
Song not available - connect to internet to try again?