హే ప్రభుయేసు - హే ప్రభు యేసు - హే ప్రభు దేవసుతా = సిల్వధరా, పాపహరా, శాంతికరా శాంతి సమాధానాధిపతీ - స్వాంతములో ప్రశాంతనిధీ = శాంతి స్వరూపా జీవనదీపా - శాంతి సువార్తనిధీ తపములు తరచిన నిన్నెగదా - జపములు గొలిచిన నిన్నెగదా = విఫలులు జేసిన విజ్ఞాపనలకు - సఫలత నీనెగదా మతములు వెదకిన నిన్నెగదా - జపములు గొలిచిన నిన్నెగదా = పతి తులు దేవుని సుతులని నేర్పిన - హితమతి వీవేగదా పలుకులలో నీ శాంతి కధ - తొలకరి వానగ గురిసెగదా = మమల మాడిన మానవహృదయము- కళకళాడెకదా ఖాళీ సమాధిలో మరణమును - ఖైదిగ చేసిన నీవేగదా = ఖలముయుడగు సాతానుని గర్వము - ఖండమాయెగదాSevginin Enginliği Bože veľký od večnosti Vatan boʻm boʻshligiga qaragin Holding Nothing Back Vystačím si sám zhè lǐ yǒu shén de tóng zài يسوع ده إسم غالي فلنسبح الرب Ty si zomrel za hriech môj Ó, Duchom Svätým naplň nás, Ty večný Bože sám
Song not available - connect to internet to try again?