హే హే మనసంతా నిండే - హే హే ఎంతో ఆనందం యేసు నాలోకి వచ్చి - నాకు తన వెలుగు నిచ్చెన్ యేసు నాలోకి వచ్చి - నాకు తన విడుదల నిచ్చెన్ అన్ని సమస్యలందు నాకు సహాయకుడు - ప్రతి సమయములో స్నేహితుడు ఉత్సాహించి పాడెదను నీ మేలులందు - సంతోషించి పాడెదను నీ క్రియలందు శాంతి సమాధానము నాకు నిచ్చినవాడు - మనసంతా ఉల్లాసంతీ నింపినవాడు కరములు తట్టి నిన్ను పొగడెదన్ యేసు - నాట్యములు చేసి నిన్ను మహిమ పరచెదనుEn Mis Angustias Dieu est Bon en tout temps 失迷的羊 Sevinçsin sen bana Балиқлар сувда Én Istenem Nereye, nereye vurayım Ho bisogno di te Ry Tompo o, tahio yạlly ḥbyt
Song not available - connect to internet to try again?