అంకితం ప్రభూ నా జీవితం - నీ చరణాల సేవకే అంకితమయ్యా (2) నీ సేవకై ఈ సమర్పణా - అంగీకరించుము నాదు రక్షకా (2) మోడుబారిన నా జీవితం - చిగురింపజేసావు దేవా నిష్ఫలమైన నా జీవితం - ఫలియింపజేసావు ప్రభువా నీ కృపలో బహుగా ఫలించుటకు ఫలింపని వారికి ప్రకటించుటకు (2) అంగీకరించుము నా సమర్పణ // అంకితం // కారు చీకటి కాఠిన్య కడలిలో - నీ కాంతినిచ్చావు దేవా చీకటిలోనున్న నా జీవితం - చిరుదివ్వెగా చేసావు ప్రభువా నీ సన్నిధిలో ప్రకాశించుటకు అంధకార ఛాయలను తొలగించుటకు (2) అంగీకరించుము నా సమర్పణ // అంకితం //كۅرچۉ داڭقىن، كۅرچۉ داڭقىن Io mi arrendo Тек Истеим, Тек Арадъъм; Ҳоразимча 12 Cual relámpago que resplandece Milostí spasený Cristo te llama, responde fú shì zhǔ yé sū bù néng lěng dàn yé sū shì nǐ Yeşua
Song not available - connect to internet to try again?