అందరు నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే (2) నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2) // అందరు నన్ను // లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే (2) నా బంధువు నీవే నా మిత్రుడ నీవే నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2) // అందరు నన్ను // వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా (2) నా కొండయు నీవే నా కోటయు నీవే నా కొండ కోట నీవే యేసయ్యా (2) // అందరు నన్ను // నేను నిన్ను నమ్ముకొంటిని నీవు నన్ను విడువనంటివే (2) నా తోడుయు నీవే నా నీడయు నీవే నా తోడు నీడ నీవే యేసయ్యా (2) // అందరు నన్ను //Грешник о приди к Иисусу ạnt ạʿẓm ạb Énekelek az Úrnak Kalvari Tang Chung Ah ḥsb wʿdk One Desire Geh unter der Gnade lạ thmlny Jen jeden den ดั่งดาวิด
Song not available - connect to internet to try again?