అద్వితీయ సత్యదేవా వందనం పరమ తండ్రీ పావనుండా వందనం దివ్య పుత్ర యేసునాధా వందనం పావనాత్మ శాంతిదాత వందనం // హల్లెలూయా // వ్యోమ సింహాసనస్తుడ వందనం ఊర్విపాధ పీఠస్తుడ వందనం అద్యంత రహిత నీకు వందనం అక్షయు కరుణేెక్షుండ వందనం // హల్లెలూయా // నీతి న్యాయ దీర్ఘశాంత వందనం నిర్మలాదయా నితాంత వందనం సిలువదారి ప్రేమముర్తి వందనం యుక్త స్తోత్రార్హూండ వందనం // హల్లెలూయా //Благодарю Джесур Олун, Кардешлерим! Монэ Утисеным данъяськисько ушьяськисько Их Эзэнээ би бүх All to Him Аллаһым Сəн Нə Јахшысан 主是我永远的朋友 yạ sydy ạljmyl เชิญองค์พระวิญญาณโปรดเจิมข้า yạ ạllh ạ̉bạnạ
Song not available - connect to internet to try again?