అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న అన్న బైబిల్ మాట ఉన్నదా జ్ఞాపకం ఉన్నదా జ్ఞాపకం // అన్నిటి // శోధనలోనికి మీరు జారిపడకుండాలంటే (2) మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో (2) // అన్నిటి // శాంతి లోపల మీకు సుఖము లోకములోన (2) కలిగి బ్రతకాలంటే కావాలి ప్రార్థన (2) // అన్నిటి //O Tatăl nostru bun şi Sfânt Mari Bersukaria Datang kepadaNya سەنىڭ ٴومىر جولىڭدا ترنيمة جديدة Великий Бог Ізраїля! Жүрөктөрү биригип жуп болушуп Ce placuta-i partasia bndhk Prawdy nasienie ty tylko siej Ty si Pánom mojich dní
Song not available - connect to internet to try again?