అన్ని నామముల కన్న ఘనమైన నామము నీది యేసు నాథా అందరిని ప్రేమించు ఆదరణ కర్తవయ్యా ప్రాణ నాథా యెహోవ ఈరే అని పిలువబడినవాడ (2) నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు (2) // అన్ని నామముల // దేవతలకన్నా దయగలవాడవు క్షమించు మనసున్న మహారాజువు (2) ప్రేమామయుడవు ప్రభువగు దేవుడవు ప్రాణము పెట్టిన ప్రభు యేసువు // అన్ని నామముల // గాలి తుఫానులను ఆపినవాడవు నీటిపై నడచిన నిజ దేవుడవు (2) జానతో ఆకాశాన్ని కొలిచినవాడవు శాంతి సమాధానం నొసగే దేవుడవు // అన్ని నామముల //Бен билийом аладжан Раббин бизи янъна Sen úshin ómir súrem 穿上福音鞋 Славим поклоняемся Тебе Sei la mia forza ạ̉wqạt ạ̉ṣly ạ̉sẖwfk ạ̹lqạʾ 4 Кажан чүрээм хөлзей берзе Магтан дуулъя, Израилийн Все от Него и Им сотворено
Song not available - connect to internet to try again?