అర్పించుచుంటిని యేసయ్యా నన్ను నీ చేతికి (2) దీనుడను నన్ను నీ బిడ్డగా ప్రేమతో స్వీకరించు (2) // అర్పించుచుంటిని // ఈ లోక జీవితం అల్పకాలమే నీవే నా గమ్యస్థానము (2) నిజ సంతోషం నీవు నాకిచ్చి (2) నా హృదయం వెలిగించు (2) నా ప్రభువా యేసయ్యా // అర్పించుచుంటిని // దప్పిగొన్న జింకవలెనే ఆశతో చేరితి నీ దరి దేవా (2) సేదతీర్చి జలము నిన్ను (2) వాడిన బ్రతుకులో (2) నింపుము జీవము // అర్పించుచుంటిని //Celebrate Jesus All About You Gdym nędzny, grzechów pełny 这是我的心愿 دورت كتير عليك Święty, święty, święty Gud vårt håp død og liv Gridalo al mondo msẖ hạkẖạf Вордиськон
Song not available - connect to internet to try again?